Surprise Me!

Vijay Devarakonda Childhood Pic Goes Viral

2017-08-30 16 Dailymotion

Vijay Devarakonda childhood pic goes viral. Look at this picture of an innocent boy wearing spectacles and ‘bottu’ on forehead. <br />'పెళ్లి చూపులు' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ..... 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ హీరో అయిన సంగతి తెలిసిందే.తెలుగు సెల్యులాయిడ్‌పైకి సంచలనంలా మారింది ఈ మూవీ.అయితే ఈ సినిమాలో విజయ్ భారీగా గడ్డం, జుట్టు పెంచి మాస్ లుక్‌తో కనిపించాడు. అయితే చిన్నతనంలో విజయ్ దేవరకొండ ఎంతో ఇన్నోసెంటుగా ఉండేవాడు. అఫ్ కోర్స్ ఇపుడు కూడా విజయ్ ఇన్నోసెంటే... కాక పోతే సినిమాలో తన క్యారెక్టర్ ప్రకారం అలా నటించాడంతే. తాజాగా విజయ్ చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.విజయ్ దేవరకొండ ఫోటో చూసిన వాళ్ళంతా విజయ్ ఇంత ఇన్నోసెంట్ గా వున్నాడు ఏంటి ? అని షాక్ అవుతున్నారు.

Buy Now on CodeCanyon