Surprise Me!

Mahesh Babu Wife Namrata Has Shared A Picture

2017-08-31 3 Dailymotion

When Mahesh was relaxing in a shot gap, he gave a wonderful pose. Mahesh Babu wife Namrata has shared the pic through her Instagram with a caption 'Mahesh with his fan'. <br />మహేష్ బాబు ఎలా ఉంటారంటే...సూపర్ స్టార్ కృష్ణకు జిరాక్స్ కాపీలా ఉంటారని అంటుంటారు అభిమానులు. తాజాగా మహేష్ బాబు సతీమని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటో చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్యక లుక్ పరంగా, స్టైల్ పరంగా ఎంత దగ్గరి పోలికలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సూపర్‌ స్టార్‌ కృష్ణ యువకుడిగా ఉన్నప్పటి ఫొటోకు, 'స్పైడర్‌' షూటింగ్‌ స్పాట్‌ లో మహేష్ దిగిన ఫొటోను జత చేసిన నమ్రత దాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోకు 'అప్పుడు.. ఇప్పుడు. మా లెజెండరీ మామగారు, ఆయన అందమైన కుమారుడు' అంటూ ఓ కామెంట్ పెట్టి షేర్ చేశారు. ఈ ఫోటోను మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Buy Now on CodeCanyon