The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu witnessed double elimination last weekend. This week elimination is going to be very intresting. bigg boss team planned to eliminate mumatih khan. <br />తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో గతవారం కత్తి కార్తిక ధనరాజ్ డబల్ దమక లో ఎలిమినేట్ అయ్యారు. అయితే సోమవారం ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ నవదీప్ కి దీప కిస్ ఇవ్వడం తో షో లో ఆ రోజు ఎపిసోడ్ మరింత సందడిగా మారింది.ఇక మంగళ వారం ఎపిసోడ్ ఆట పాటలతో ఓ మోస్తరుగా సరదాగా సాగింది ఇక టాస్క్ లో భాగంగా హరితేజ పాటలు కూడా అందర్నీ అలరించాయి. అయితే ఇవన్నీ ఎలా వున్నా ఈ వీక్ లో బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.