Vijay Devarakonda joined twitter. His official twitter handle is DVijaySai. He started off his twitter journey with a tweet 'To all the fake accounts" and posted a classic GIF.. an obscene gesture from his latest film 'Arjun Reddy aimed at all the fake account holders in his name. <br />'అర్జన్ రెడ్డి' సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే అభిమానులతో టచ్‌లో ఉండేవాడు. తాజాగా ఈ స్టార్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశాడు. వాస్తవానికి విజయ్‌కి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడం ఇష్టం లేదు. అయితే తన పేరుతో చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.