Surprise Me!

US Collections Of "Arjun Reddy"

2017-09-01 1 Dailymotion

The film Arjun Reddy is turning out to be a goldmine for buyers in the overseas. The US collections, especially have been spectacular. The movie has now crossed million dollar mark. <br />విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఓవర్సీస్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తన రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

Buy Now on CodeCanyon