Surprise Me!

Pawan Kalyan Reacted On Katti Mahesh Controversy

2017-09-02 462 Dailymotion

Katthi mahesh commented pawan kalyan in a interview. this issue is going on from 3 weeks. finally Power Star Pawan kalyan reacted on Katti Mahesh controversy. <br />సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీవీ చర్చా కార్యక్రమాలు, పలు ఇంటర్వ్యూలు వీరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. దాదాపు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెలుగు జనాలందరికీ ఒక్కటే హాట్ టాపిక్ "కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్" ఎక్కడ చూసినా ఇదే రచ్చ.

Buy Now on CodeCanyon