Ram charan and sai dhatram tej posted intrested photos of pawan kalyan, Wishing Pawan on his Birth day <br />ఇవాళ హీరో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్‌డే. సో ముందుగా ఫైల్మిబీట్ పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. పవర్ స్టార్ పుట్టిన రోజంటే ఇక ఫ్యాన్స్‌కి పండుగ రోజే. పవన్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా ఒక లోగోను కూడా తయారు చేసి సోషల్ మీడియాలో తమ డిస్‌ప్లే పిక్‌గా పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.
