In the telugu reality show bigg boss yesterday's episode veedevadu cinima hero sachin joshi shocking entry is highlight in the show. He came to house to promote his veedevadu movie. <br />తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో హీరో లు హీరోయిన్ లు ఎంట్రీ లు ఈ మధ్య బాగానే జరుగుతున్నాయ్.. ఈ మధ్య బిగ్ షో..మూవీ ప్రమోషన్ ల కు అడ్డ గా మారింది. ఏ కొత్త సినిమా రిలీజ్ అవ్వబోతున్నా ఇక్కడ ప్రమోట్ చేయడం.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం..చేస్తుంటారు..ఆ పనిలో భాగంగానే ఇది వరకు ఈ షో లో రానా తాప్సీ విజయ్ దేరకొండ వచ్చి సందడి చేసారు.