Differences revealed two groups in Bejawada YSR Congress Party. YSRCP leader Gautham Reddy lashed out at Vangaveeti family. Vangaveeti Radhakrishna fired at Gautham Reddy. <br />బెజవాడ వైసిపిలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. వంగవీటి రంగా, రాధాలపై గౌతమ్ చేసిన వ్యాఖ్యలకు వంగవీటి రాధా వర్గం మండిపడింది.