Vangaveeti Radhakrishna made firing comments on Gautam Reddy for the allegations on Ranga. He seriously warned him on Monday in Vijayawada. <br />వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన గౌతం రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు గానీ వంగవీటి రాధా, రంగాల జోలికి రావద్దని హెచ్చరించారు.