Mumaith Khan Is Eliminated From Bigg Boss Telugu Episode 50. The elimination declared by audience voting system. <br />ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగుతున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోలో మరో ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. ఆదివారం(ఎపిసోడ్ 50) జరిగిన ఎన్టీఆర్ హోస్ట్ షోలో ముమైత్‌ను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపించేశారు.
