nandamuri balakrishna visit hyderabad sandhya theater for the paisa vasool movie success. He asked fans about his movie <br /> <br />నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ ఘన విజయం సాధించడం తో హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ సంధ్య ధియేటర్ లో బాలయ్య సందడి చేసాడు.ఈ సందర్బంగా పైసా వసూల్ సినిమా ఎలా వుంది అని అడిగి తెలుసుకున్నారు.