In the telugu reality show bigg boss Jr NTR announces the names of the contestants who are saved from eviction! And he gave clarity about the elimination process and voting <br />బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శలు రావడంతో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. గతవారం ఎలిమినేషన్‌కు సంబంధించిన లెక్కలు ప్రేక్షకులకు వివరించారు. కేవలం ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతోందని తెలిపారు.