Controversy erupted on the issues of Mahesh Babu and Pawan Kalyan flexis in East Godavari district of Andhra Pradesh <br />తెలుగు సినీ హీరో మహేష్ బాబు ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.