Australian off-spinner Nathan Lyon picked up five wickets on a turning track but Bangladesh fought back to reach 253-6 at stumps on the opening day of the second Test. <br /> <br />బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ చరిత్రలో 79 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్‌ను స్పిన్ బౌలింగ్‌తో ప్రారంభించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.