Indian batting sensation Virat Kohli entered yet another elite club as he slammed his career's 30th ODI century during the game against Sri Lanka. The 28-year-old Indian batting mainstay has equalled legendary Australia batsman Ricky Ponting's 30 ODI hundreds to become joint second to hit most centuries. <br />శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకతో ఆఖరి వన్డేలో కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.