AP CM Chandrababu Naidu playing mind game to launch operation akarsh again. He wants to lures the YSRCP MLA's <br />నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్టింగ్‌తో అధికార పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే సమయంలో ప్రత్యర్థి వైసీపీ కాస్త ఢీలా పడిన మాట వాస్తవమే. ప్రత్యర్థి నిరుత్సాహంలో ఉన్నప్పుడే.. మరో కోలుకోలేని దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.