Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Tuesday said theat he will do real time politics from today. He participated in Telugu Desam Party workshop on Tuesday. <br />పార్టీ నేతలు ఎవరు కూడా కోరి ప్రత్యర్థులను పెంచుకోవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హితవు పలికారు. ప్రభుత్వం చేస్తున్నదే ప్రజలకు చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు.