Hundreds of journalists lost life in the line of duty all over the world in the last two decades <br />కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.