Surprise Me!

నారా లోకేష్‌ మైండ్ సెట్: మనస్తత్వ విశ్లేషకుల వద్ద శిక్షణ Lokesh taking traing to change mind set

2017-09-07 155 Dailymotion

Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu's son and IT minister Nara Lokesh is taking traing to change the mind set. <br />ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గతంలో పొంతన లేకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటలను తీసుకుని ప్రత్యర్థులు ఆయనను హేళన చేసే ప్రయత్నాలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో మైండ్ సెట్ మార్చేందుకు చంద్రబాబు వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు

Buy Now on CodeCanyon