In the telugu reality show bigg boss..yesterday's episode luxury budjet task aadarsh fire on prince. <br />బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన దెయ్యాలు మనుషులు అనే టాస్క్ జరుగుతుండగా..టాస్క్ మధ్యలో ఆదర్శ్ అండ్ ప్రిన్సు మధ్య వాగ్వాదం జరిగింది. ఆదర్శ్ ప్రిన్స్ పై ఫైర్ అయ్యాడు.