BTech Babulu promo released by VV Vinayak. this movies producers are laxmi naidu, Dhana. Directed by Srinu Emandi. lead pair are Nandu, Srimukhi. Music Direcion by Shekhar Chandra. <br /> <br />జేపీ క్రియేషన్స్ బ్యానర్ లో ధన జమ్ము నిర్మాతగా శ్రీను ఇమంది దర్శకత్వంలో బీటెక్ బాబులు చిత్రం నిర్మించబడింది. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 6.06నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రం ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.