This news piece about Australian cricketer, Peter Handscomb losing 4.5 kg weight in two hours will leave your jaws dropped to the floor. The 26-year-old batsman of Australian cricket team lost massive body weight while batting against Bangladesh in the second Test match at Chittagong. <br />భారత ఉపఖండంలో క్రికెట్ ఆడాలంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు వణికిపోతారు. ఇక్కడి స్పిన్ పిచ్‌లే కాదు.. ఇక్కడి ఎండ వేడిమిని కూడా వాళ్లు తట్టుకోలేరు. ఉపఖండం వాతావరణానికి అలవాటు పడేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతకు సతమతం అవుతున్నారు.