Natural star nani ninnukori movie planning to remake in bollywood. star directer sanjayleela bhansali want to remake. In that remake they planning to ask nani as hero role. <br />నాచురల్ స్టార్ నాని హీరోగా నివేధా థామస్ , ఆది కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా నిన్ను కోరి..ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా ని బాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం..సంజయలీలా బన్సాలి ఈ సినిమా ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిలో నాని హీరోగా నటించే అవకాశం వుందని సమాచారం. <br />