Mithali Raj once again became a target of trolls after Indian women’s cricket team captain shared an old photo on Twitter as a throwback on Wednesday. <br />భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బుధవారం ఆమె పోస్టు చేసిన ఫోటోను కూడా తొలగించాలంటూ కామెంట్ పోస్టు చేశారు.