NTR's latest movie is slated for release on september 21st. mean while there is a rumour that NTR pokes his nose into direction side also. Bobby role for this movie becomes limited. In this movie NTR is Playing three roles as Jai, Lava, Kusha. <br />ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు బాబీ. అయితే ఈ సినిమా సెట్స్ లో బాబీ నామమాత్రపు పాత్ర పోషించాడని సమాచారం.