In the bigg boss telugu reality show yesterday's episode allari naresh entered into the house for the "meda meeda abbayi" movie promotion. <br />బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురువారం నాటి ఏపిసోడ్ లో భాగంగా ఇంటిలోకి సినీనటుడు అల్లరి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం రిలీజ్ కానున్న మేడ మీద అబ్బాయి చిత్రం ప్రమోషన్ బిగ్ బాస్ హౌస్ లో చేపట్టనున్నారు.