Telugu Desam Party leaders are hoping that many YSR Congress Party MLAs may join in Telugu Desam Party soon. After Nandyal and Kakinada victory TDP leaders are expecting joinings. <br />నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి, కాకినాడలో టిడిపి గెలుపు నేపథ్యంలో ఆ ప్రభావం వైసిపి అధినేత జగన్‌కు మరికొద్ది రోజుల్లో తెలియనుందని అంటున్నారు. <br />వైసిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీతో లోలోపల చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది.