MLA Nandamuri Balakrishna serious on huge matka beaters activities in Hindupur. <br />ఓ మీడియాలో వచ్చిన కథనంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఓ మట్కా నిర్వాహకుడు రూ.కోట్లకు పడుగలెత్తి సినీరంగంలోకి అడుగిడినట్లు ఓ తెలుగు పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది.