"Cha..Cha..Cha... Champesav Tarak" Sai Dharam Tej tweet about Jai Lava Kusa trailer. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles. <br />'జై లవ కుశ' ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. <br />ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.