A 28-year-old senior software engineer with a private firm has been arrested for harm his colleague, videographing the act and uploading the video on a website after she stopped yielding to his blackmailing <br />పని ప్రదేశంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నయానో.. భయానో.. వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.