Kathalo Rajakumari’ has been postponed due to some unsaid reasons and finally, the movie is all set for release on 15th September. <br />నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ప్రధాన పాత్రలలో మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "కథలో రాజకుమారి". జూలైలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యూ' సర్టిఫికేట్ పొందింది. అయితే కొన్ని కారణాలవల్ల రిలీజ్ కొద్దిగా ఆలస్యమయ్యింది.
