Surprise Me!

Present Kapus Tomorrow reddy's will ask for reservations ఇవాళ వీళ్లు, రేపు రెడ్లు, బాబుకు కృష్ణయ్య

2017-09-13 73 Dailymotion

BC leader and LB Nagar MLA R Krishnaiah on Tuesday said that they are against to Kapu reservation in BCs. He said that after Kapus, tomorrow reddy's will also ask for reservations.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బిసి సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరిని పడితే వాళ్లను బీసీలలో చేరుస్తామని చెబితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. బీసీలలో చేర్చడానికి అవసరమైన అర్హతలు ఉంటేనే అంగీకరిస్తామని చెప్పారు.

Buy Now on CodeCanyon