Chandini Jain case was chased by Miyapur police. They found her schoolmate Sai Kiran Reddy was the person behind this case <br />మియాపూర్‌కు చెందిన చాందిని జైన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అనుమానించినట్లుగానే ఆమె స్నేహితుడు, స్కూల్ మేట్ అయిన డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు.