The wedding in Goa will have a select guest list while the couple have invited all their colleagues and friends for the reception. <br />అక్కినేని వారి ఇంట పెళ్ళిసందడి మొదలయ్యింది .నాగార్జున కొడుకు నాగచైతన్య హీరొయిన్ సమంత ప్రేమించుకొని పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించారు నిశ్చితార్థం కూడ జరుపుకున్న సంగతి అందరి తెలిసిన విషయమే అయితే తాజాగ పెళ్ళిముహుర్తం కూడ ఫిక్స్ అయింది .