Surprise Me!

YSRCP Roja maintaining silence, Know Why? రోజా సైలెంటయ్యారు! ఎందుకంటే..? | Oneindia Telugu

2017-09-13 2,324 Dailymotion

YSR Congress MLA RK Roja has maintaining silence in recent times because of their party High Command. <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అంతకుముందుకు కూడా తరచూ అధికార పార్టీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే రోజా ఈ మధ్య మీడియాలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.

Buy Now on CodeCanyon