Kangana Ranaut’s latest video with All India Bakchod ('The Bollywood Diva Song', which comes just days before the release of the Hansal Mehta-directed Simran), became an internet sensation within hours of its online debut. <br />బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఏఐబి(ఆల్ ఇండియా బాక్‌చూద్)తో కలిసి చేసిన 'బాలీవడ్ దివా' సాంగ్ సంచలనం రేపుతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వీడియో సాంగ్ విడుదలైన ఒకరోజులోనే ఇంటర్నెట్ లో సంచలనం అయింది.
