Telugu Bigg boss filled with full of emotions. Its going with very good manners. In Wednesday episode, Archna mother, Hariteja husband visited bigg boss house. <br />గత 60 రోజులుగా ఇంటికి, కుటుంబ సభ్యులు, స్నేహితులకు, సన్నిహితులకు దూరంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న సెలబ్రిటీలకు కాస్త ఉపశమనం కలిగింది. ఓ పక్క లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడుతూనే మరో పక్క తమ కుటుంబ సభ్యులను కలుసుకునే వెసలుబాటును బిగ్ బాస్ కల్పించాడు.