Sources say that Rockline Venkatesh is interested in casting Rocking Star Yash to play the role.. but nothing has been confirmed. <br />ఇప్పుడు టాలీవుడ్ చేస్తున్న జపం అర్జున్ రెడ్డి. టాలీవుడ్ సినిమాలోనే ఒక కుదుపు తెచ్చిన ఈ సినిమా ఇప్పుదు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు దక్షిణాదీ ఇటు ఉత్తరాది రెందు ఇండస్ట్రీలనూ ఒక ఊపు ఊపేస్తోంది ఒక చిన్న సినిమా 40 కోట్లను దాటించిందంటే మామూలు విషయం కాదు.