Spotted, cornered, trapped in 3 minutes. This is how one could summarise the operation of Abu Ismail <br />అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన కాల్పుల ఘటనలో కీలక సూత్రధారి, లష్కరే తోయిబా అగ్రనేత అబూ ఇస్మాయిల్ హతమయ్యాడు. శ్రీనగర్ శివారులోని నౌగమ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులపై జరిపిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇస్మాయిల్‌తో పాటు, అతని సహచరుడు చోటా అలియాస్, అబూ కాసింను మట్టుబెట్టాయి.