It is said that Telugu Desam working president Revanth Reddy may contest in Nalgonda bypoll if elections will held. TDP leaders are pressuring him to contest. <br />ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే, నల్గొండ ఉప ఎన్నిక అనివార్యమైతే టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా బరిలో నిలబడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.