Surprise Me!

Tamanna Special Song In "Jai Lava Kusa" తమన్నా స్పెషల్ సాంగ్ ప్రోమో ఇదే..

2017-09-16 1 Dailymotion

"Swing Zara Video Song Promo" released from Jai lava Kusa movie. Jr.NTR's Jai Lava Kusa is grabbing the headlines since quite a point of time for various reasons. Jai Lava Kusa teasers, trailer, and posters have generated much positive buzz among the audience The makers of the movie have released a special number from Jai Lava Kusa. It is going viral on social networks. <br />'జై లవ కుశ' ప్రమోషన్లు జోరందుకున్నాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాలోని స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. 'స్వింగ్ జరా' అంటూ సాగే ఈ స్పెషల్ నంబర్లో హీరోయిన్ తమన్నా నటించింది. దేవిశ్రీ అందించిన సంగీతానికి తమన్నా హాట్ హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగులో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు.

Buy Now on CodeCanyon