"There are questions whether I will join hands with Rajinikanth+ in politics. If Rajini enters politics, I'll join hands with him," said Kamal Haasan. <br />రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారంలో నిజం ఉందన్న మాటను చెప్పటమే కాదు.. తాను కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు కమల్ హాసన్. అవును కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.