Surprise Me!

Minors attracting to pub culture, Why ? 'పబ్'మాయ: టెన్త్ లోనే కాక్ టెయిల్,వాళ్లకూ పాకుతోంది|Oneindia

2017-09-16 6 Dailymotion

At the age of 16 somany minors are tasting cocktail in pubs. Especially high profile family children are easily attracting to pub culture <br />స్లో పాయిజన్‌లా నగరంలో పబ్ కల్చర్ మెల్లిమెల్లిగా అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తొలుత సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ కల్చర్.. రాను రాను మిడిల్ క్లాస్‌ను కూడా టార్గెట్ చేసింది. అందునా.. మైనర్లయిన టీనేజర్లు సైతం పబ్ కల్చర్‌లో మునిగితేలుతుండటం ఆందోళనపరుస్తోన్న విషయం.

Buy Now on CodeCanyon