Bigg Boss House mates reunioned after elimination process. Participants Katti Karthika, Sameer, Jyothy, Dhanraj, Prince are gathered and celebrated event. In this event some other friends also appeared. <br />తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం కొందరు సెలబ్రిటీల జీవితాలను మార్చేసింది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న నటులు, యాంకర్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్ కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోయింది.
