SS Rajamouli's Extraordinary Speech About ANR At ANRawards 2017. ANR National Award 2017 Celebrations & AISFM Graduation Ceremony 2017 held at Hyderabad. <br />నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును సినీరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఇస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికిగాను 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళికి అందజేశారు.