NTR responded to Jai Lava Kusha Movie Rumors. He said that he did not direct Jai Lava kusa film, Director Bobby did all the work. <br />జై లవ కుశ' సినిమాకు డైరెక్టర్ బాబీ అయినప్పటికీ సగం మూవీ ఎన్టీఆరే డైరెక్ట్ చేశాడనే రూమర్స్ వినిస్తున్నాయి. దీనిపై ఎన్టీఆర్ స్పందించారు. దీనిపై నేను తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ తారక్ రియాక్ట్ అయ్యారు.