Surprise Me!

Rajamouli over designs of Amaravathi చంద్రబాబు కోసం ఎక్కడికైనా వస్తా: రాజమౌళి

2017-09-19 216 Dailymotion

As a follow-up to Chief Minister N. Chandrababu Naidu’s meeting on capital city designs with Foster + Partners (F+P) in the city four days ago, Municipal Administration Minister P. Narayana and AP-Capital Region Development Authority (CRDA) Commissioner Cherukuri Sreedhar called on film director S.S. Rajamouli in Hyderabad on Monday. <br />ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన శాసనసభ, హైకోర్టు డిజైన్లపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారం రోజుల్లో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యే అవకాశముంది.

Buy Now on CodeCanyon