Rumors say that Bithiri Sathi Good Bye to Small Screen. Bithiri Sathi is one of the well known comedy artist in screen of Andhra Pradesh and Telengana states. <br />బిత్తిరి సత్తి.... తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు. వి6 ఛానల్ లో 'తీన్మార్ వార్తలు' అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సత్తి.... డిఫరెంట్ గెటప్, యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.