Mass director Boyapati Sreenu is reportedly planning a multi-starrer film with Mahesh Babu-Nandamuri Balakrishna. Boyapati said to have met Mahesh Babu recently and narrated the script. <br />సినిమా రంగంలో తరచూ రకరకాలు వార్తలు, పుకార్లు వినిపిస్తుంటాయి. కొన్ని పుకార్లు విన్నపుడు ఇలాంటివి జరిగితే జరగొచ్చు అనే ఆలోచన కలుగుతుంది. అయితే కొన్ని వింటే మాత్రం.... అసలు ఇలాంటి జరుగుతాయా? అనే సందేహాలు మొదలవుతాయి.